It is 'He' who writes!!
యదాదిత్యగతం తేజో జగద్భాసయతేఖిలం ।
యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం ।।
ఏ తేజస్సు సూర్యతేజమై జగత్తును భాసిల్లజేస్తుందో ఏ తేజస్సు చంద్రునిలో అగ్నిలో భాసిల్లుతోందో ఆ తేజస్సు నాదిగా ఎరుంగుము.
- భగవద్గీతలో శ్రీ కృష్ణుడు
సర్వమునకు కారణమైన ఆ ‘కృష్ణతేజ’ మే నా ద్వారా లిఖిస్తుందన్న సంకేతమే ఈ కలంపేరు
Krishna who shines through everything radiates through me as Krishnateja. It is 'His' the message.
Comments